TS Gurukula Teacher Jobs: ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో.. తెలంగాణ గురుకుల టీచర్‌ పోస్టులకు నియామక పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి రాత పరీక్షల నిర్వహణపై నియామక బోర్డు కసరత్తు చేస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు..

TS Gurukula Teacher Jobs: ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో.. తెలంగాణ గురుకుల టీచర్‌ పోస్టులకు నియామక పరీక్ష
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 02, 2023 | 1:08 PM

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి రాత పరీక్షల నిర్వహణపై నియామక బోర్డు కసరత్తు చేస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేటగిరీలు వారీగా, సబ్జెక్టుల వారీగా పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్ బోర్డు త్వరలో ప్రకటించనుంది. ఇతర పోటీ పరీక్షల తేదీలకు అడ్డంకులు లేకుండా పరీక్షల తేదీలను ఖరారు చేయనుంది.

కాగా తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 9 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్న 9,210 టీచర్‌ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనూ కొన్ని సబ్జెక్టులకు 35 వేలలోపు వచ్చాయి. నియామక పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో సెప్టెంబరులోగా పరీక్షలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే