AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. వరుసగా ఏడో రోజూ బాదేశారు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందంటే..!

Today Petrol and Diesel Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. తాజాగా లీటర్..

Petrol Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. వరుసగా ఏడో రోజూ బాదేశారు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందంటే..!
Shiva Prajapati
| Edited By: |

Updated on: Feb 15, 2021 | 12:29 PM

Share

Today Petrol and Diesel Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్. వరుసగా ఏడో రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన రేట్లతో హైరదాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 92.53 కు లభిస్తుండగా.. డీజిల్ రూ. 86.55 గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.10 ఉండగా, డీజిల్‌ లీటర్‌ రూ. 88.60 గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.94 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 87.47 గా ఉంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.99గా ఉంది. డీజీల్ లీటర్ ధర రూ. 79.35 గా ఉంది. అయితే, వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు నిత్యావసర ధరలు మండిపోతుండగా.. మరోవైపు పెట్రోల్, డీజీల్ ధరలు కూడా పెరిగితుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Nara Rohith: మరో ప్రయోగం చేయనున్న నారా రోహిత్‌.. ఈసారి 1970లో జరిగిన యుద్ధం నేపథ్యంలో..

Girl Suicide: విషాద ఘటన.. టీవీ చూస్తుంటే అమ్మ మందలించింది.. అమ్మాయి ఆత్మహత్య

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!