AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పదో తరగతి పరీక్షా సమయం పొడిగింపు..

టెన్త్ పరీక్ష సమయాన్ని మరో అరగంట పొడిగిస్తున్నట్లు పవిత్ర ఇంద్రా రెడ్డి గారు తెలిపారు, గతంతో పోలిస్తే మూడు గంటల పదిహేను నిమిషాలు పరీక్ష

తెలంగాణ: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పదో తరగతి పరీక్షా సమయం పొడిగింపు..
medical Students
Ravi Kiran
|

Updated on: Apr 08, 2022 | 4:29 PM

Share

పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల సమయాన్ని మరో అర్ధ గంట పెంచింది. దీనితో ఇకపై పది పరీక్షలు 3 గంటల 15 నిమిషాల పాటు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 6 పేపర్లతోనే పరీక్ష జరగనుంది. కరోనా కారణంగా విద్యార్ధులపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. అలాగే మారిన టైమింగ్స్ ప్రకారం ఈ ఎగ్జామ్స్‌ను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!