సాగర్ డ్యామ్ లో యువకుడు గల్లంతు

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన సందర్బంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉప్పొంగుతున్న కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే సాగర్ అందాలను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. జహీరాబాద్ కు చెందిన కొందరు యువకులు సాగర్ సందర్శనకు వచ్చారు. వారంతా  శివాలయం ఘాట్ దగ్గర స్నానాలు చేస్తుండగా వరద ఉధృతికి నర్సింహ అనే […]

సాగర్ డ్యామ్ లో యువకుడు గల్లంతు
Follow us

|

Updated on: Aug 12, 2019 | 5:13 PM

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన సందర్బంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉప్పొంగుతున్న కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే సాగర్ అందాలను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. జహీరాబాద్ కు చెందిన కొందరు యువకులు సాగర్ సందర్శనకు వచ్చారు. వారంతా  శివాలయం ఘాట్ దగ్గర స్నానాలు చేస్తుండగా వరద ఉధృతికి నర్సింహ అనే యువకుడు నీటిలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో విహార యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!