Telangana RTC: టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ బస్సులన్నింటిలోనూ..

Telangana RTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Telangana RTC: టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ బస్సులన్నింటిలోనూ..
Tsrtc
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 20, 2022 | 10:36 AM

Telangana RTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుస నిర్ణయాలతో సంస్థను లాభాల బాటలో పయనించేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే

తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు టీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఎసీ బస్సు సర్వీసుల్లో ప్రయాణికులకు మంచినీటి బాటిళ్లు, ఫేస్ ఫ్రెషనర్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సేవలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసింది.

కాగా, గతంలో దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో మాత్రమే మంచినీటి బాటిళ్లను అందించేవారు. కరోనా కారణంగా ఆ సర్వీస్‌ను నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసును పునరుద్ధరించారు. దూరం, మార్గంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఏసీ బస్సుల్లో ఈ సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించనున్నారు. ప్రయాణికులతో పాటు.. ఏసీ బస్సుల్లోని డ్రైవర్లు, అటెండర్లకు కూడా వాటర్ బాటిల్స్ సప్ల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?