AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లో రూ.6 వేల చొప్పున వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధులు మరికొంతమంది రైతులకు శుక్రవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలవరకు భూమి ఉన్న రైతులకు ఇవాళ రిలీజ్ చేసింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇవి నేరుగా జమ అయ్యాయి. దీంతో రైతులు చెక్ చేసుకోవాలి.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లో రూ.6 వేల చొప్పున వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..
Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Jul 03, 2026 | 9:14 PM

Share

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధులు విడుదల చేస్తోంది. విడతల వారీగా డబ్బులను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి రోజున రెండు ఎకరాల్లోపు ఉన్నవారికి జమ చేయగా.. ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు అందించారు. తాజాగా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం 4.41 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.1188 కోట్లు రిలీజ్ చేసింది. ఇప్పటివరకు మొత్తం 65.76 లక్షల మంది లబ్దిదారులకు రైతు భరోసా నిధులు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం రూ.6590 కోట్లు విడుదల చేసింది.

ఎకరానికి రూ.6 వేలు

జూన్ 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి వీటిని రిలీజ్ చేస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున విడుదల చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లను అందించనుంది. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి రోజు రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రూ.2482 కోట్లను విడుదల చేసింది. తొలి రోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ అయింది. తొమ్మది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్లను జమ చేయనుంది. రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. వీటిని రెండు విడతల్లో అందిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయంగా వీటిని ఇస్తోంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో అమలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారికి కూడా రైతు భరోసా అందిస్తోంది. ఇందుకోసం జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

-https://rythubharosa.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో లాగిన్‌పై క్లిక్ చేయండి

-లబ్దిదారుడి పేరు, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి

-వివరాలు లేకపోతే లాగిన్ బై మొబైల్ నెంబర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-లాగిన్ అయ్యాక బెనిఫిషియరీ స్టేటస్ లేదా పేమెంట్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-ఆధార్ నెంటర్ లేదా పట్టాదారు పాస్ బుక్ నెంటర్ ఎంటర్ చేయండి

-అనంతరం సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయండి

Follow Us
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌