AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Students Suicide 2023: పరీక్షల్లో ఫెయిల్‌.. మనస్థాపంతో 8 మంది ఇంటర్‌ విద్యార్ధుల ఆత్మహత్య

మంగళవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8 మంది విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు మందలిస్తారనో.. స్నేహితులు ఏడిపిస్తారనో.. అర్ధాంతరంగా తనువులు..

TS Inter Students Suicide 2023: పరీక్షల్లో ఫెయిల్‌.. మనస్థాపంతో 8 మంది ఇంటర్‌ విద్యార్ధుల ఆత్మహత్య
Inter Students Suicide
Srilakshmi C
|

Updated on: May 10, 2023 | 10:42 AM

Share

మంగళవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8 మంది విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు మందలిస్తారనో.. స్నేహితులు ఏడిపిస్తారనో.. అర్ధాంతరంగా తనువులు చాలించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఒకరు, హైదరాబాద్‌లో నిజామాబాద్ ఆర్మూరుకి చెందిన మరొకరు, పటాన్చెరువులో ఇంకొకరు, హైదరాబాద్‌లో చదువుతున్న గద్వాల్ చెందిన మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. సికింద్రాబాద్ నేరెడ్మెట్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ రేవంత్ కుమార్, హైదరాబాద్‌లో చదువుతున్న ప్రకాశం జిల్లాకి చెందిన మరో విద్యార్థిని, ఖైరతాబాద్‌లో గౌతమ్ కుమార్ పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొత్తకోటకు చెందిన మరో విద్యార్థిని మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2023 విడుదల కానున్న విషయం తెలిసిందే. టెన్త్ ఫలితాలు విడుదల నేపథ్యంలో పిల్లల మానసిక స్థితిపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!