AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holiday: తెలంగాణలో ఫిబ్రవరి 14న పాఠశాలలకు సెలవు.. ఎందుకో తెలుసా..?

School Holiday: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో మూడు సెలవులు, ఒక జనరల్, రెండు ఐచ్ఛిక సెలవులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు పవిత్రమైన పండగ అయిన షబ్-ఎ-బరాత్‌కు అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా షాబాన్ నెల 15వ రాత్రిని జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 14న పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించింది..

School Holiday: తెలంగాణలో ఫిబ్రవరి 14న పాఠశాలలకు సెలవు.. ఎందుకో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Feb 04, 2025 | 5:13 PM

Share

షబ్-ఎ-బరాత్ సందర్భంగా తెలంగా ప్రభుత్వం ఫిబ్రవరి 14వ తేదీన హాలిడే ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్‌లో ఎనిమిదవ నెల అయిన షాబాన్ 15న జరుపుకునే షబ్-ఎ-బరాత్‌కు ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 14న షబ్-ఎ-బరాత్ కు సెలవు ప్రకటించినప్పటికీ.. దానిని సెలవుదినంగా కాకుండా ఆప్షనల్ హాల్ డే కింద చేర్చింది. షబ్-ఎ-బరాత్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. చంద్రుడు ఇప్పటికే కనిపించినందున వచ్చే శుక్రవారం(ఫిబ్రవరి 14) సెలవు దినంగా పాటించనున్నారు.

ఫిబ్రవరి 14న షబ్-ఎ-మెరాజ్‌ను మొదట ఐచ్ఛిక సెలవు దినంగా జాబితా చేసినప్పటికీ, తెలంగాణలోని కొన్ని పాఠశాలలు షబ్-ఎ-బరాత్‌ను సెలవుగా పాటించాలని ఎంచుకున్నాయి. అలాగే ఫిబ్రవరి 14 కూడా ప్రేమికుల దినోత్సవం అవుతుంది. అందుకే తెలంగాణలో ఉన్నవారు దానిని రెట్టింపుగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం షబ్-ఎ-బరాత్‌ను అధికారిక సెలవుదినంగా ప్రకటించడం, విభిన్న సంప్రదాయాలు, పండుగలను గౌరవించడం, అందరినీ కలుపుకోవడం పట్ల రాష్ట్ర నిబద్ధతకు నిదర్శనం. షబ్-ఎ-బరాత్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం వేళల్లో చాలా మంది తమ ప్రియమైన వారి సమాధులను సందర్శిస్తారు. కొందరు షబ్-ఎ-బరాత్ రోజున ఉపవాసం ఉంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..