AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: రూమ్‌కి రాకుంటే టీసీ ఇచ్చి పంపిస్తా.. వార్డెన్ సస్పెండ్.. పోక్సో కేసు నమోదు

Khammam: లైంగిక వేధింపులకు పాల్పడిన డిప్యూటీ వార్డెన్‌పై విచారణ చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేయడంతో చేయని తప్పుకు బాధితున్ని చేసి సస్పెండ్ చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు డిప్యూటీ వార్డెన్. అయితే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు..

Khammam: రూమ్‌కి రాకుంటే టీసీ ఇచ్చి పంపిస్తా.. వార్డెన్ సస్పెండ్.. పోక్సో కేసు నమోదు
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 04, 2025 | 6:45 PM

Share

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు. వసతిగృహంలో నివాసముంటున్న బాలుర విద్యార్థులను రోజుకొకరిని రూంలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. రాత్రి రూంకు రాకుంటే టీసీ ఇస్తాను..మీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. కారేపల్లి మండలం రేల కాయల పల్లి ఆశ్రమ బాలుర పాఠశాల డిప్యూటీ వార్డెన్ వెంకటేశ్వర్లు పై ఫోక్సో కేసు నమోదు అయ్యింది. ఆశ్రమ పాఠశాలలోని బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు తో ఫోక్సో కేసు నమోదు చేశారు కారేపల్లి పోలీసులు.

లైంగిక వేధింపులకు పాల్పడిన డిప్యూటీ వార్డెన్‌పై విచారణ చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేయడంతో చేయని తప్పుకు బాధితున్ని చేసి సస్పెండ్ చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు డిప్యూటీ వార్డెన్. అయితే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?