AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్..

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు...

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్..
Etela Rajender
Shiva Prajapati
|

Updated on: May 30, 2021 | 5:39 PM

Share

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. ఈటల బీజేపీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి.. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లడం మరింత ఊతమిస్తోంది. కాగా, ఈటల రాజేందర్ వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ కూడా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీలో చేరికపై బీజేపీ అగ్ర నేతలతో మంతనాలు జరిపేందుకు ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Also read:

జూన్ నెలలో 12 కోట్ల డోసులతో బృహత్తర జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం.. .కేంద్రం.. టీకామందుల లభ్యతలో కొరత ఉండబోదని భరోసా Lovers Suicide: కృష్ణా జిల్లాలో విషాదం.. బలవన్మరణానికి పాల్పడిన ప్రేమికులు.. ఉరి వేసుకుని..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్