AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం జరిగే సేఫ్ ల్యాండింగ్ కోసం భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని స్టూడెంట్స్ లైవ్ లో చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ..

Chandrayaan 3: రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!
Chandrayaan 3 Landing Live Telecasting
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Aug 22, 2023 | 11:35 AM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం జరిగే సేఫ్ ల్యాండింగ్ కోసం భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని స్టూడెంట్స్ లైవ్ లో చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.

ఆగస్టు 23న సాయంత్రం 5.30 సమయంలో చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కానున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీన్ని తెలంగాణ విద్యా ఛానెల్స్ అయిన టీశాట్, నిపుణ లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ ఛానెల్స్ ను ఆయా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక్ తెరలు, ప్రొజెక్టార్లు ఏర్పాటు చేసి టెలికాస్ట్ చేయనున్నారు. పాఠశాల ముగిసిన విద్యార్థులు ఒకచోట చేరి ఈ లైవ్ వీడియోని వీక్షించేలా విజ్ఞప్తి చేయనున్నారు.

దేశంలోని విద్యార్థులు, యువత అంతా చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని ఇస్రో కోరింది. భారత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ఇది యువతకు స్ఫూర్తి నిచ్చేలా విజయవంతం అవుతుందని.. అందురూ అందుకోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చంద్రయాన్-3 కీలక దశకు చేరుకోగా.. ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడికి మరింత చేరువైంది. ల్యాండర్ తీసిన చంద్రుడి ఫోటోలను కూడా ఇస్రో రిలీజ్ చేసింది. జయహో భారత్.. జయహో ఇస్రో అంటూ యావత్ భారతావని చంద్రయాన్-3 సేఫ్ ల్యాండ్ అవ్వాలని కోరుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!