CM KCR Corona Positive: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది

CM KCR Corona Positive : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోనానికి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు రెండు..

CM KCR Corona Positive: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది
Telangana Cm Kcr
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Apr 19, 2021 | 7:50 PM

CM KCR Corona Positive : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోనానికి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు, అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు , ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి, కర్ణాటక సీఎం వంటి వారు కరోనా బాధితులు కాగా.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ప్రసుతం ఆయన తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని.. తెలిపారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని సోమేశ్ కుమార్ చెప్పారు. అయితే కరోనా కు సంబంధించిన మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉన్నాయని ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు.

ఇక గత 24 గంటల్లో తెలంగాణాలో కరోనా భారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 4,009 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,55,433 మంది కరోనా బారినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.  ఇక ఆదివారం ఒక్కరోజే 1,878 మంది బాధితులు క‌రోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే, గడిచిన 24 గంటల వ్యవధిలో మ‌రో 14 మంది వైర‌స్ బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం ఇప్పటివరకు 1,838 మంది మ‌ర‌ణించ‌గా, 3,14,441 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Also Read: 48 గంటల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకోండి.. లేదంటే మేమే ఆదేశాలిస్తాం..టీ సర్కారుకి హైకోర్ట్ ఆదేశం

 కరోనా సెకండ్ వేవ్ కల్లోలం.. మీలో రోగనిరోధక శక్తి ఉందో లేదో తెలుసుకోండి ఇలా..

కరోనా మహమ్మారి కట్టడికి మాజీ ప్రధాని మన్మోహన్ పలు సూచనలతో ప్రధాని మోడీకి లేఖ

అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!