Telangana Mutual Transfers: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. జీవో జారీ..

Telangana Employees Transfers: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.

Telangana Mutual Transfers: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. జీవో జారీ..
Telangana Jobs
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 02, 2022 | 10:22 PM

Telangana Employees Transfers: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులు పరస్పర సహాకారంతో బదిలీ అయ్యేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు ఎవరైనా మ్యూచువల్ బదిలీ కోరుకుంటున్నారో వారు.. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు.. మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న వారితో పరస్పర అంగీకారం కుదుర్చుకుని బదిలీకి అర్జీ పెట్టుకోవచ్చు.

కొత్త జోనల్ వ్యవస్థ అమలు నేపథ్యంలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి 317 జీవోను జారీ చేసింది ప్రభుత్వం. అయితే, ఈ జీవోపై పెద్ద దుమారం రేగుతోంది. ఉద్యోగులు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించేలా పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం.. ఉద్యోగులు బదిలీ ప్రయత్నాలు చేసుకోవడానికి, తమ మ్యూచువల్‌ను వెతుక్కోవడానికి నెల రోజులు గడువు ఉంది. ఈ నెల రోజుల్లోగా ఉద్యోగులు తమ మ్యూచువల్‌ను వెతుక్కుని.. బదిలీ కోసం మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read:

Telangana Mutual Transfers: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. జీవో జారీ..

Punjab Election 2022: పంజాబ్ కాంగ్రెస్‌లో కలకలం.. నేనే కాబోయే ముఖ్యమంత్రిని: సునీల్ జాఖర్

Tax on trading crypto currency: క్రిప్టో కరెన్సీపై పన్ను విధింపు.. పెట్టుబడిదారుల్లో మిశ్రమ స్పందన..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు