AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivasa Reddy: ఫండ్ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో చేరారా..? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారో తెలుసా..

Ponguleti Srinivasa Reddy Exclusive Interview: డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని.. తాను ప్రజా సేవ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.

Ponguleti Srinivasa Reddy: ఫండ్ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో చేరారా..? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారో తెలుసా..
Ponguleti Srinivasa Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jul 04, 2023 | 8:09 PM

Share

Ponguleti Srinivasa Reddy Exclusive Interview: డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని.. తాను ప్రజా సేవ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. టీవీ9 బిగిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రజినీకాంత్ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఫండ్ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో చేరారా..? అన్న ప్రశ్నకు పొంగులేటి మాట్లాడుతూ.. ఫండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సమైక్యవాద పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన మాట వాస్తవమేనని.. తనను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరానని.. పదవులు ఇవ్వలేదని పార్టీ మారలేదని పేర్కొన్నారు.

పార్టీ నుంచి శని పోయిందన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై పొంగులేటి ఫైర్ అయ్యారు. శని పోయిందో.. తగులుతుందో వెయిట్ చేయాలంటూ పేర్కొన్నారు. ఐదు నెలల్లో తెలుస్తుందంటూ పొంగులేటి పేర్కొన్నారు. పార్టీలో ఎంత గౌరవం ఇచ్చారో అంతరికీ తెలుసని.. పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?