డిప్లమా విద్యార్థుల‌ ధర్నా

సిద్ధిపేట కలెక్టరేట్ ముందు ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీ డిప్లమా విద్యార్థులు ధర్నాకు దిగారు. హాజరు శాతం పేరుతో 180 మంది విద్యార్థులను పరీక్షలు రాయకుండా చేశారని ప్రిన్సిపాల్‍పై మండిపడ్డారు. కాలేజీలోని బయోమెట్రిక్ మెషిన్ సరిగ్గా పనిచేయడం లేదని…అయితే ఈ విషయాన్ని ఎవరూ పట్తించుకోలేదని అన్నారు.

డిప్లమా విద్యార్థుల‌ ధర్నా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2019 | 6:36 PM