AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahbubabad: క్లాస్‌గా తయారై వచ్చి లూటీకి స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలైన కిలాడి లేడీలు

ఓ బట్టల దుకాణంలో మహిళా కిలాడీలు చేతివాటం చూపెట్టారు. కొనుగోలు కోసం వచ్చిన ఐదుగురు మహిళలు షాపు యజమాని కళ్ళు కప్పి రూ. 20 వేల విలువ చేసే చీరలు, షార్ట్స్ మాయం చేసిన సంఘటన సంచనంగా మారింది.. సీసీ కెమెరాలు వారిని గట్టడం తో కథ అడ్డం తిరిగి..

Mahbubabad: క్లాస్‌గా తయారై వచ్చి లూటీకి స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలైన కిలాడి లేడీలు
Police Arrested Five Women In Mahbubabad
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 02, 2023 | 8:02 AM

Share

మహబూబాబాద్, సెప్టెంబర్ 2: ఓ బట్టల దుకాణంలో మహిళా కిలాడీలు చేతివాటం చూపెట్టారు. కొనుగోలు కోసం వచ్చిన ఐదుగురు మహిళలు షాపు యజమాని కళ్ళు కప్పి రూ. 20 వేల విలువ చేసే చీరలు, షార్ట్స్ మాయం చేసిన సంఘటన సంచనంగా మారింది.. సీసీ కెమెరాలు వారిని గట్టడం తో కథ అడ్డం తిరిగి కటకటాల పాలయ్యారు..

ఈ కిలాడీల చోరీ చేసిన విధానం ఇలా..

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.. ప్రతి శుక్రవారం సంత (అంగడి ) జనాలతో రద్దీగా ఉంటుంది. ఇది గమనించిన ఐదుగురు మహిళా దొంగలు షాపులోకి వెళ్ళారు.. ఒకరు షాపు నిర్వాహకున్ని బట్టలు చూపించమని మాటల్లో పెట్టారు.. మిగతా దొంగలు విలువైన బట్టలను దోచుకున్నారు. షాపు యజమానికి రెండు షాపులు ఉన్నాయి. అయితే రెండో షాప్ లో సీసీ కెమెరా దృశ్యాలు గమనించిన నానో ఫ్యాషన్ యజమాని పవన్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ మహిళా దొంగలకు దేహశుద్ధి చేశారు.

ఈ క్రమంలో ముగ్గురు పరారయ్యారు. ఇద్దరిని పట్టుకున్న షాప్ యజమానులు పోలీసులకు అప్పగించాడు. గత కొంతకాలంగా మండల కేంద్రాన్ని ఎంచుకొని అంగడి రోజు కిరాణా షాప్ లో చొరబడి నూనె డబ్బాలు సబ్బులు, సర్ఫులు(డీటేర్జెంట్) సైతం తదితర వస్తువులు దోచుకున్న సంఘటనలు ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. పరారైన వారి కోసం విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?