AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొలంలో పంటను కాపాడేందుకు రైతు భిన్నమైన ఆలోచన.. జాతీయ జెండా, వైసీపీ జెండాల ఏర్పాటు.. ఎక్కడంటే..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఒక రైతు తన పొలానికి కాపలాగా.. తాను అభిమానించే రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ జెండాలను ఉంచాడు. అంతే కాకుండా అదే పొలంలో మరో వైపు జాతీయ జెండా లను కూడా ఉంచాడు. ఎవ్వరైనా దిష్టి బొమ్మలు పెడుతుంటారు...ఫ్లెక్సీలు పెడుతుంటారు...కానీ ఇలా అందరికీ భిన్నంగా ఆలోచన చేస్తూ...విన్నూత్నంగా రాజకీయ పార్టీ జెండా తో పాటు జాతీయ జెండా ల ను కాపలా గా ఉంచుకోవడం ఆ గ్రామస్థులను కొంచెం ఆలోచించేలా చేస్తుంది.

Telangana: పొలంలో పంటను కాపాడేందుకు రైతు భిన్నమైన ఆలోచన.. జాతీయ జెండా, వైసీపీ జెండాల ఏర్పాటు.. ఎక్కడంటే..
Ycp Flag In Field
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 09, 2024 | 2:23 PM

Share

పక్షులు.. జంతువులు నుంచి.. తమ పంటను కాపాడేందుకు…దిష్టి బొమ్మలు పెడుతుంటారు. మరి కొంతమంది ఫ్లెక్సీలు పెడుతుండటం మనకు తెలిసిందే. కానీ అందుకు భిన్నంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఒక రైతు తన పొలానికి కాపలాగా.. తాను అభిమానించే రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ జెండాలను ఉంచాడు. అంతే కాకుండా అదే పొలంలో మరో వైపు జాతీయ జెండా లను కూడా ఉంచాడు. ఎవ్వరైనా దిష్టి బొమ్మలు పెడుతుంటారు…ఫ్లెక్సీలు పెడుతుంటారు…కానీ ఇలా అందరికీ భిన్నంగా ఆలోచన చేస్తూ…విన్నూత్నంగా రాజకీయ పార్టీ జెండా తో పాటు జాతీయ జెండా ల ను కాపలా గా ఉంచుకోవడం ఆ గ్రామస్థులను కొంచెం ఆలోచించేలా చేస్తుంది.

అటుగా రహదారినా వెళ్ళే ప్రతి ఒక్కరిని ఆకట్టు కుంటుంది. ఏదీ ఏమైనా వెర్రి వెయ్యి రకాలు…అన్నట్లు గా కొంతమంది రైతులు తమ అభిమానమో…తమ పంటకు దిష్టి తగల కూడదో అనుకుంటున్నారేమో.. గానీ…వాళ్ళు చేసే విభిన్న ప్రయత్నాలు సరదాగా నవ్వుకునే లా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి