AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Santhosh: కేసీఆర్‌తో దిగిన అరుదైన ఫోటోను షేర్‌ చేసిన ఎంపీ సంతోష్‌ కుమార్‌.. ‘జీవితమందా మీదే’ అంటూ ట్వీట్‌..

MP Santhosh: రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు ముఖ్యమంత్రిపై ఉన్న ఇష్టాన్ని చాటుతూనే..

MP Santhosh: కేసీఆర్‌తో దిగిన అరుదైన ఫోటోను షేర్‌ చేసిన ఎంపీ సంతోష్‌ కుమార్‌.. 'జీవితమందా మీదే' అంటూ ట్వీట్‌..
Mp Santosh Kcr
Narender Vaitla
|

Updated on: Dec 07, 2021 | 9:44 PM

Share

MP Santhosh: రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు ముఖ్యమంత్రిపై ఉన్న ఇష్టాన్ని చాటుతూనే ఉంటారు. సంతోష్‌ కుమార్‌.. కేసీఆర్‌ సతీమణి సోదరి శశికళ కుమారుడనే విషయం తెలిసిందే. ఇక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌తో సంతోష్‌ కుమార్‌ నిత్యం వార్తలో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలతో చెట్లను నాటిస్తూ జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్నారు సంతోష్‌.

ఇదిలా ఉంటే తాజాగా సంతోష్‌ కుమార్‌ మంగళవారం తన 44వ పుట్టిన రోజును జరపుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్‌కు ప‌లువురు ప్రముఖులు జ‌న్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజున ఈ మేరకు ఆయన ఉప్పల్ భ‌గాయ‌త్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఇదిలా ఉంటే పుట్టిన రోజు సందర్భంగా సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన ఫోటోను పోస్ట్‌ చేశారు. సంతోష్‌ను కేసీఆర్‌ తన భుజాలపై ఎత్తుకొన్న సమయంలో దిగిన పాత ఫోటోను షేర్‌ చేశారు. ఇక ఈ ఫోటో.. ‘ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Also Read: Narendra Modi: సిరివెన్నెల సతీమణికి ప్రధాని మోడీ లేఖ.. ఆయనను స్మరించుకుంటూ…

Sai Pallavi: నేచురల్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే వావ్ అంటారు.. సాయి పల్లవి న్యూ పిక్స్..

Burundi prison fire: నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది ఖైదీల సజీవదహనం.. 69మందికి గాయాలు!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ