Rajeev Rayala |
Updated on: Dec 07, 2021 | 6:58 PM
ఫిదా సినిమాతో పరిచయమైన అందాల హాయ్ బ్రీడ్ పిల్ల సాయి పల్లవి..
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది
అటు తమిళ్, తెలుగు సినిమాలతోపాటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ
ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీలో చేస్తుంది సాయి పల్లవి.
ఈ సినిమా సాయి పల్లవి గెటప్ , పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాతో మరో హిట్ సాయి పల్లవి ఖాతాలో పడ్డట్టే అంటున్నారు అమ్మడి ఫ్యాన్స్.