సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

|

Aug 19, 2024 | 1:13 PM

దేశ ప్రజలంతా రాఖీ వేడుకలు సంబరంగా జరుపుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లను ఒక్కటి చేస్తుంది రాఖీ బంధం. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సీఎం రేవంత్ ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి నోరు తీపి చేశారు.

సీఎం రేవంత్కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
Sitakka Tied Rakhi To Cm Revanth
Follow us on

దేశ ప్రజలంతా రాఖీ వేడుకలు సంబరంగా జరుపుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లను ఒక్కటి చేస్తుంది రాఖీ బంధం. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సీఎం రేవంత్ ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి నోరు తీపి చేశారు. సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ ఛైర్మన్లు శోభారాణి,శారద, సుజాత రేవంత్ కు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ రాఖీ కట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..