Kamareddy Election Result: కామారెడ్డిలో బీజేపీ గెలుపు.. సెకండ్ ప్లేసులో ఎవరు ఉన్నారంటే

తెలంగాణ ప్రజలు ఇంట్రస్ట్‌గా గమనించిన రిజల్ట్ కామారెడ్డి. సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, కామారెడ్డి ప్రజలు స్థానిక నాయకుడైన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డిని గెలిపించారు.

Kamareddy Election Result: కామారెడ్డిలో బీజేపీ గెలుపు.. సెకండ్ ప్లేసులో ఎవరు ఉన్నారంటే
Kamareddy Election Result

Updated on: Dec 03, 2023 | 4:52 PM

కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి.. వెంకట రమణారెడ్డి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై 5,156 ఓట్ల మెజార్టీతో గెలపొందారు. అదే స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌ కామారెడ్డి. ప్రధాన పార్టీల అగ్ర నేతలు పోటీ చేయడంతో తొలి నుంచి ఈ స్థానంపై ఆసక్తి నెలకుంది. ఓటర్లు మాత్రం స్థానిక నేత వెంకట రమణారెడ్డిని ధీవించారు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :