హైదరాబాద్ లో ఐసిస్ సానుభూతిపరుడు సులేమాన్ అరెస్టు అయ్యారు. ఫలక్ నుమా కు చెందిన సులేమాన్.. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. సోషల్ మీడియాలో ఐసిస్ కు ప్రచారం చేస్తుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. అతని ఐపీ అడ్రస్ ద్వారా సులేమాన్ ను గుర్తించారు. ఈ క్రమంలో పాతబస్తీలో సులేమాన్ ను అరెస్టు చేశారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నాడని భావించి అతనిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన టైగర్ నాగేశ్వరరావు.. త్వరలోనే షూటింగ్..
Seedless Mango: మార్కెట్‌లో సందడి చేస్తున్న టెంక లేని మామిడి పండు.. వీడియో వైరల్
Skin Care Tips: వేసవి కాలంలో మెరిసిపోయే అందం మీ సొంతం కావాలంటే.. ఇంట్లోనే ఇలా చేయండి..