Hyderabad: హైదరాబాద్‌ ఐటీ సిగలో మరో ఇంటర్నేషనల్‌ సంస్థ.. 2వేల ఉద్యోగాలే లక్ష్యంగా..

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు (Software Companies) కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన కార్యకలపాను విస్తరించింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న కాగూల్‌ డేటా (Kagool Data) సెంటర్‌ అండ్‌ ఈఆర్పీ హైదరాబాద్‌లో రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది...

Hyderabad: హైదరాబాద్‌ ఐటీ సిగలో మరో ఇంటర్నేషనల్‌ సంస్థ.. 2వేల ఉద్యోగాలే లక్ష్యంగా..
Kagool Data Center
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 28, 2022 | 6:40 AM

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు (Software Companies) కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన కార్యకలపాను విస్తరించింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న కాగూల్‌ డేటా (Kagool Data) సెంటర్‌ అండ్‌ ఈఆర్పీ హైదరాబాద్‌లో రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని కపిల్ టవర్స్‌లో ఈ కార్యాల‌యాన్ని శనివారం ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఈ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది.

డేటా సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కాగూల్‌ డేటా ఇండియాఆపరేషన్స్ హెడ్ కళ్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి మాట్లాడుతూ.. ‘2017లో కాగూల్‌ హైదరాబాద్‌లో తొలి బ్రాంచ్‌ కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రెండవ డేటా సెంటర్‌ను ప్రారంభించింది. దీంతో కాగూల్‌ సేవ‌లను మ‌రింత విస్తృతం చేయనుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిధిలో 200మంది ఉద్యోగులు విధులు నిర్వ‌హిస్తుండ‌గా వారిలో 70శాతం స్థానికులే కావడం విశేషం. ఇక 2025 చివరి నాటికి కాగూల్‌లో ఉద్యోగుల సంఖ్య 2000 పెంచడంతో పాటు, రూ. 38 కోట్ల పెట్టుబడి పెట్టనుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇక హైదరాబాద్‌కు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతుండడం పట్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘న‌గ‌రానికి కాగూల్ లాంటి పెద్ద సంస్థ‌ల‌తో పాటు మ‌ధ్య‌స్థ‌, చిన్న కంపెనీలు సైతం క్యూ క‌డుతున్నాయ‌ని’ తెలిపారు.

Also Read: Viral Video: షుగర్ సాచెట్‌తో మ్యాజిక్ ట్రిక్ చేసిన వ్యక్తి… నెటిజన్లు దిగ్భ్రాంతి.. నెట్టింట్లో వీడియో వైరల్

Covid 4th Wave: కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు..!

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడికి షాకిచ్చిన జూడో ఫెడరేషన్.. ఆ పదవి నుంచి సస్పెండ్..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..