Hyderabad: హైదరాబాద్‌లో స్కూల్‌ టీచర్‌ అదృశ్యం..! ఏం జరిగిందో..?

రోజూ మాదిరిగానే విధులకు వెళ్లిన ఓ మహిళా టీచర్‌ అనూహ్య రీతిలో కనబడకుండా పోయింది. హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం..

Female Teacher Missing
Follow us

|

Updated on: May 28, 2023 | 7:04 PM

రోజూ మాదిరిగానే విధులకు వెళ్లిన ఓ మహిళా టీచర్‌ అనూహ్య రీతిలో కనబడకుండా పోయింది. హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని విద్యానగర్‌ అంజయ్యనగర్‌లో సయ్యద్‌ అసద్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్‌ ఎల్రక్టీషియన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఆయన పెద్ద కుమార్తె వహెద ఉన్నీస (18) అడిక్‌మెట్‌ అచ్యుతారెడ్డి మార్గ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మే 26 ఉదయం 10 గంటల సమయంలో సయ్యద్‌ అసద్‌ తన బైక్‌పై కుమార్తెను స్కూల్‌ వద్ద దింపి వెళ్లాడు. ఐతే రోజు విధుల నిర్వహణ అనంతరం వేళకు ఇంటికి వచ్చే ఉన్నీస.. ఈ రోజు మాత్రం చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో ఆందోళన చెందిన సయ్యద్‌ అసద్‌ కుమార్తె పనిచేస్తున్న స్కూల్‌కి వెళ్లి విచారించాడు. ఆమె ఉదయం 10 గంటల 15 నిమిషాలకే స్కూల్‌ నుంచి వెళ్లిపోయిందని పాఠశాల యాజమాన్యం తెలిపారు. దీంతో ఆయన నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చర్యలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!