దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. వింటర్ సీజన్, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే అధికారులు పూర్తి వివరాలను విడుదల చేశారు. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* ట్రైన్ నెంబర్ 07176 హైదరాబాద్ నుంచి కొట్టయ్యం వెళ్లే రైలు 29-12-2022 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07177 కొట్టయ్యం నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు 31-12-2022 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07178 నర్సాపూర్ నుంచి కన్నూర్ వెళ్లే రైలు 27-12-2022 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07179 కన్నూర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రైలు 28-12-2022 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07180 సికింద్రాబాద్ నుంచి కొల్లామ్ వెళ్లే రైలు 28-12-2022 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07181 కొల్లామ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు 29-12-2022 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07182 నర్సాపూర్ నుంచి కన్నూర్ వెళ్లే రైలు 21-12-2022 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07183 కన్నూర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రైలు 01-01-2023 తేదీన బయలుదేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07413 తిరుపతి నుంచి జాన్లా వెళ్లే రైలు 08-01-2023 నుంచి 05-02-2023 బయలు దేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07265 హైదరాబాద్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు 03-01-2023 తేదీ నుంచి 17-01-2023 తేదీల్లో బయలు దేరుతంది. వీటితో పాటు రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రతయేక రైళ్లను నడిపించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.