AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర

హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్‌ బాగ్‌, రాణి అవంతీబాయ్‌ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో భారీ హనుమాన్ విగ్రహాలు, శ్రీ రాముని విగ్రహాలు తరలివెళ్తున్నాయి. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగతున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగుతున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా […]

వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 14, 2019 | 5:44 PM

Share

హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్‌ బాగ్‌, రాణి అవంతీబాయ్‌ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో భారీ హనుమాన్ విగ్రహాలు, శ్రీ రాముని విగ్రహాలు తరలివెళ్తున్నాయి. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగతున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగుతున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. సుమారు ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు.

Follow Us
హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్.
హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్.
రాత్రి ఆకలి వేస్తే టెన్షన్ వద్దు.. కడుపు నింపే 6 హెల్తీ స్నాక్స్
రాత్రి ఆకలి వేస్తే టెన్షన్ వద్దు.. కడుపు నింపే 6 హెల్తీ స్నాక్స్
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్‌కు బదులుగా మఖానా.. ఎంత మంచిదంటే?
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్‌కు బదులుగా మఖానా.. ఎంత మంచిదంటే?
తరచూ నీరసంగా ఉంటున్నారా? శరీరంలో ఈ లోపం ఉండొచ్చు!
తరచూ నీరసంగా ఉంటున్నారా? శరీరంలో ఈ లోపం ఉండొచ్చు!
‘ఆర్గానిక్’, ‘న్యాచురల్’ అని ప్యాకెట్‌పై లేబుల్ కనిపిస్తే సరిపోదు
‘ఆర్గానిక్’, ‘న్యాచురల్’ అని ప్యాకెట్‌పై లేబుల్ కనిపిస్తే సరిపోదు
పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు
పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు
చెడు కొలెస్ట్రాల్ సైలెంట్‌గా పెరుగుతుంది.. ఈ లక్షణాలుంటే అలర్ట్!
చెడు కొలెస్ట్రాల్ సైలెంట్‌గా పెరుగుతుంది.. ఈ లక్షణాలుంటే అలర్ట్!
శివలింగంపై గొడ్డలి గుర్తు.. అమావాస్య రాత్రి ఆ కొండపై నిద్రిస్తే..
శివలింగంపై గొడ్డలి గుర్తు.. అమావాస్య రాత్రి ఆ కొండపై నిద్రిస్తే..
53వ అంతస్తులో హీరోయిన్ ఇల్లు..
53వ అంతస్తులో హీరోయిన్ ఇల్లు..
ఎంత టెన్షన్ ఉన్నా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి.. శ్రీకృష్ణుడి బోధ
ఎంత టెన్షన్ ఉన్నా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి.. శ్రీకృష్ణుడి బోధ