AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవీంద్రభారతిలో నిహారిక భరతనాట్యం అరంగేట్రం!

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని నిహారిక దొంతినేని భరతనాట్యం అరంగేట్రం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సి.ఎచ్. విద్యాసాగరరావు ముఖ్య అతిధిగా హాజరు కాగా.. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు అతిధిగా హాజరయ్యారు. బాల్యం నుంచే భరతనాట్యంపై ఆసక్తి కలిగిన నిహారికకు.. 9వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. అతిరధ మహారథుల సమక్షంలో జరుగుతున్న ఈ వేడుకను మీరు కూడా ఒకసారి తిలకించండి. 

Ravi Kiran
|

Updated on: Jun 30, 2019 | 9:27 PM

Share

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని నిహారిక దొంతినేని భరతనాట్యం అరంగేట్రం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సి.ఎచ్. విద్యాసాగరరావు ముఖ్య అతిధిగా హాజరు కాగా.. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు అతిధిగా హాజరయ్యారు. బాల్యం నుంచే భరతనాట్యంపై ఆసక్తి కలిగిన నిహారికకు.. 9వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. అతిరధ మహారథుల సమక్షంలో జరుగుతున్న ఈ వేడుకను మీరు కూడా ఒకసారి తిలకించండి.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..

ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్

గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!

రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో

శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!

గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..

ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి

సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో

14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు