Hyderabad: చెరువులో దూకి మెట్రో రైలు లోకోపైలట్ ఆత్మహత్య.. అసలు కారణమేంటంటే

అప్పుల బాధలు.. మెట్రో రైలు(Metro Train) లోకోపైలట్ ప్రాణాలు తీశాయి. తీవ్ర మనోవేదనకు గురైన అతను.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం ఎస్సై వెంకటేష్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్...

Hyderabad: చెరువులో దూకి మెట్రో రైలు లోకోపైలట్ ఆత్మహత్య.. అసలు కారణమేంటంటే
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 25, 2022 | 9:00 AM

అప్పుల బాధలు.. మెట్రో రైలు(Metro Train) లోకోపైలట్ ప్రాణాలు తీశాయి. తీవ్ర మనోవేదనకు గురైన అతను.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం ఎస్సై వెంకటేష్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోల్నాకలో నివాసముండే తుంకి సందీప్‌రాజ్‌ నాగోలులో మెట్రోరైలు లోకోపైలట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని కుటుంబం చేసిన అప్పులు ఎక్కువ అవడం, వాటిని తీర్చాలంటూ డబ్బులు ఇచ్చిన వాళ్లు బలవంతం చేయడంతో సందీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సందీప్.. శనివారం సాయంత్రం తన తల్లికి ఫోన్‌ చేసి తాను మియాపూర్‌(Miyapur) డిపోలో నిద్రిస్తానని, ఇంటికి రానని చెప్పాడు. అనంతరం ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు వెళ్లాడు. అప్పులబాధ తాళలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువులో సందీప్‌రాజ్‌ మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి.. సందీప్ రాజ్ గా గుర్తించారు. తాను ఆత్మహత్మ చేసుకుంటున్నట్లు స్నేహితుడు వెంకటేష్‌కు సందీప్‌రాజ్‌ వాట్సప్‌ మెసేజ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read:

Viral Video: అట్లుంటది మనతోని.. గూడు కోసం ఏకంగా జింకనే వాడేసిన కాకి.. వీడియో వైరల్

Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..