చెప్పుకోండి చూద్దాం.. బండకు వేసి కొడితే వెండి మొత్తం ఊడుతుంది? 

Prasanna Yadla

 23 July  2026

Pic credit - Pinterest

ఇప్పుడు ఫోన్లతోనే సగం జీవితం గడిచిపోతోంది. ఇది వరకు టైం పాస్ కు ఏవో ఒక ఆటలు ఆడేవాళ్ళు

ఏవో ఒక ఆటలు ఆడేవాళ్ళు 

చెప్పుకోండి చూద్దాం అంటూ వెటకారంగా పొడుపు కథలు అడిగేవాళ్లు. అప్పట్లో ఎంతో బావుండేది 

పొడుపు కథలు

అలా సరదాగా  వెనక్కి వెళ్ళి కొన్ని పొడుపు కథలను మళ్ళీ గుర్తు చేసుకుందాం.. 

మళ్ళీ గుర్తు చేసుకుందాం.. 

బండకు వేసి కొడితే వెండి మొత్తం ఊడుతుంది? అనే ఈ  పొడుపు కథ వినే ఉంటారు 

పొడుపు కథ 1 

అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది. పెరుగులో మునిగింది ఏంటది?

పొడుపు కథ 2

ఆకులేని అఢవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది.

పొడుపు కథ 3

అల్లంత దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర

పొడుపు కథ 4

1.కొబ్బరికాయ , 2. కవ్వం, 3  దువ్వెన, 4 పుట్టగొడుగులు

జవాబులు ఇవే