AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..

ఈ మధ్య కొందరు చేసే వెర్రి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు పాపులారిటీ పెంచుకోవడం కోసం.. లైకులకోసం చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి

Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..  వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..
Viral
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2022 | 12:41 PM

Share

Viral Video: ఈ మధ్య కొందరు చేసే వెర్రి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు పాపులారిటీ పెంచుకోవడం కోసం.. లైకుల కోసం చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి.. మరికొన్ని సార్లు చిక్కుల్లో పడేస్తాయి. తాజాగా ఓ ప్రేమ జంట చేసిన పని  సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సినిమాల ప్రభావమో, సోషల్‌ మీడియా వల్ల వచ్చిన పైత్యమో కానీ ఇటీవల ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. అలాంటి ఓ జంట పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.  ఓ జంట ఏకంగా రోడ్డెక్కి రొమాన్స్ చేశారు. ఓ ప్రేమ జంట చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట ప్రధాన రహదారిపై ఓ జంట వెరైటీగా రొమాన్స్ ట్రై చేశారు. బైక్ పై వెళ్తూ ముద్దులు పెట్టుకున్నారు. అబ్బాయి డ్రైవింగ్ చేస్తుండగా .. అమ్మాయి బైక్ ముందు పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని అబ్బాయి వైపు తిరిగి గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెట్టింది. ఈ తతంగనంత అక్కడ ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ వీర ప్రేమికులకు పోలీసులు షాక్ ఇచ్చారు. హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ బైక్‌ రైడ్‌ చేసిన ప్రేమికున్ని చాజరాజనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుండ్లుపేట నుంచి చాజరాజనగర మార్గంలో వెళ్లిన ఆ బైక్ నంబర్‌ ఆధారంగా ఆ ప్రేమికుడు ఎస్‌సి స్వామిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.  అతగాడు చేసిన ఘనకార్యం.. ప్రియురాలికి ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై దూసుకెళ్లిన వీడియో అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల చేతికెళ్లింది. దీంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్‌ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు.

Ola Electric Scooters: పేలిపోతున్న ఎలక్ట్రిక్ బైక్ లు.. ఓలా కంపెనీ కీలక నిర్ణయం.

Shocking Video: వామ్మో.. టూరిస్టులకు షాకిచ్చిన మృగరాజు.. ఏకంగా వాహనం లోపలికి వెళ్లి.. వీడియో

Viral Video: కదులుతున్న వాహనం నుండి దూకిన వ్యక్తి.. షాకింగ్, డేంజరస్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

Follow Us
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే