రోజూ పెరుగు తింటే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. తెలుసా?
Prasanna Yadla
23 July 2026
Pic credit - Pinterest
ఈ పెరుగులో ఎక్కువగా ప్రోటీన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు దీనిలో ఉంటాయి
పెరుగు
ఇంకా పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తోంది
ప్రోబయోటిక్స్
ఇంకా ఈ పెరుగులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది
ఎముకలు
ఇంకా ఈ పెరుగు వేసవిలో తీసుకుంటే చల్లదనాన్ని అందిస్తుంది. ఇంకా ఎంతోమంది తీసుకుంటారు
చల్లదనాన్ని అందిస్తుంది
ఇంకా ఈ పెరుగును అన్నంతో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇది ఈజీగా ఆరిపొతోంది
రుచికరంగా ఉంటుంది
ఇంకా ఈ పెరుగుతో మజ్జిగ, లస్సీ కూడా వంటివి చేసుకుని తినొచ్చు రుచికరంగా ఉంటుంది
మజ్జిగ, లస్సీ కూడా
అయితే, ఈ పెరుగు తినడం వల్ల కొందరికి కడుపు నిండిన అనుభూతినిస్తుంది
కడుపు నిండిన అనుభూతి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)