AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. జిహాదీ మెటీరియల్‌, కత్తులు, ఎయిర్‌గన్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో 16 మంది

యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) 16మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిలో భోపాల్ కు చెందిన 11 మంది ఉండగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఉండటం విశేషం. ఇవాళ మధ్య ప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్..

Hyderabad:హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. జిహాదీ మెటీరియల్‌, కత్తులు, ఎయిర్‌గన్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో 16 మంది
ATS Police
Sanjay Kasula
|

Updated on: May 09, 2023 | 12:30 PM

Share

హైదరాబాద్ మహానగరంలో ఉగ్రవాదుల కదలికల కలకలం సృష్టించాయి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) 16మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిలో భోపాల్ కు చెందిన 11 మంది ఉండగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఉండటం విశేషం. ఇవాళ మధ్య ప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారి వద్ద నుంచి జిహాదీ మెటీరియల్‌, కత్తులు, ఎయిర్‌గన్స్ స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్‌లో ఉదయం నుంచి కొనసాగుతున్న దాడులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు.

హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న 15 మందిని అరెస్ట్ చేసి భోపాల్ తీసుకెళ్లిన మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక కేసులో భాగంగా హైదరాబాద్‌లో నిఘా పెట్టిన భోపాల్ పోలీసులు. తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి మధ్యప్రదేశ్ పోలీసులు నిఘా పెట్టారు.

కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. 18 నెలలుగా రాడికల్ ఇష్లామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా సమాచారం ఉంది. వారికి సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే ఇక్కడి వీరితో సంబంధాలు కలిగినవారి కోసం కూడా వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్