AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో.. ఖాకీలకు చుక్కలు చూపాడు

హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులపై కొరడా ఝళిపించారు. వీకెండ్ జోష్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 48 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఓ మందు బాబు మాత్రం పోలీసులకు చుక్కలు చూపించాడు. మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తున్న అతన్ని కారు దిగమంటే దిగక పోగా.. ఠారెత్తించాడు. చివరికి బీరు సీసాతో కారు దిగి పోలీసుల ముందే తాగుతూ హల్ […]

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో.. ఖాకీలకు చుక్కలు చూపాడు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 16, 2019 | 2:30 PM

Share

హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులపై కొరడా ఝళిపించారు. వీకెండ్ జోష్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 48 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఓ మందు బాబు మాత్రం పోలీసులకు చుక్కలు చూపించాడు. మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తున్న అతన్ని కారు దిగమంటే దిగక పోగా.. ఠారెత్తించాడు. చివరికి బీరు సీసాతో కారు దిగి పోలీసుల ముందే తాగుతూ హల్ చల్ చేస్తూ.. వారితో వాగ్వాదానికి దిగాడు. ఇక మరో వ్యక్తి పోలీసులు చేపడుతున్న తనిఖీలను గమనించి కారు రివర్స్ చేయబోయి.. డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కారు డ్యామేజ్ అయ్యింది.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?