పొల్యూషన్‌కు చెక్.. సిటీకి బ్యూటీ.. ఎలా..?

విశ్వవిఖ్యాత నగరం హైదరాబాద్ ఇప్పుడు కాలుష్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఏడాదికేడాదికి వాహనాలు ఇబ్బడిముబ్బడిగా రోడ్లపై దూసుకుపోతున్నాయి. దీంతో భాగ్యనగరం కాస్త కాలుష్యనగరంగా మారిపోయి.. నగరవాసులను కాలేయ సమస్యలు, అస్తమా వంటి పలు రోగాల పాలు చేస్తోంది. వాహనాలతో పాటు వాయు కాలుష్యం, జల కాలుష్యం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం కొన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలుష్యాలను తగ్గించువచ్చునన్నది ఓ అంచనా. అయితే ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఇందులో […]

పొల్యూషన్‌కు చెక్.. సిటీకి బ్యూటీ.. ఎలా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2019 | 3:34 PM

విశ్వవిఖ్యాత నగరం హైదరాబాద్ ఇప్పుడు కాలుష్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఏడాదికేడాదికి వాహనాలు ఇబ్బడిముబ్బడిగా రోడ్లపై దూసుకుపోతున్నాయి. దీంతో భాగ్యనగరం కాస్త కాలుష్యనగరంగా మారిపోయి.. నగరవాసులను కాలేయ సమస్యలు, అస్తమా వంటి పలు రోగాల పాలు చేస్తోంది. వాహనాలతో పాటు వాయు కాలుష్యం, జల కాలుష్యం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం కొన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలుష్యాలను తగ్గించువచ్చునన్నది ఓ అంచనా. అయితే ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఇందులో భాగంగా తాజాగా నగరవాసులకు కొన్ని సూచనలు ఇచ్చింది. అవి ఇలా ఉన్నాయి.

మీ వాహనాలకు వాయు కాలుష్యం లేదని తెలిపే సర్టిఫికేట్‌ను అధికారిక సంస్థల నుంచి పొందండి.

ఎల్పీజీ వంటి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించండి

మీ సొంత వాహనాల్లో కాకుండా ప్రజా రవాణా/ మెట్రోలను వినియోగించుకోండి. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో పూలింగ్ పద్ధతిలోనైనా ప్రయాణించండి.

పై సూచనలను ప్రజలు పాటించినట్లైయితే హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు నగరానికి పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో