Fire Accident: పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. 6వ అంతస్తులో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఆరుగురిని కాపాడారు. ఇంకా మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చేపడుతున్నారు. మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ..

Fire Accident: పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Fire Accident
Follow us
Subhash Goud

|

Updated on: Dec 22, 2023 | 9:16 AM

ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే, ఇతర కారణాల వల్లనో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.

6వ అంతస్తులో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఆరుగురిని కాపాడారు. ఇంకా మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చేపడుతున్నారు. మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్‌ సిబ్బంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా గ్యాస్ సిలిండర్ లీక్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?