AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓయో రూమ్ కు తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత కూడా దారుణంగా..

హైదరాబాద్ (Hyderabad) లో జూబ్లీహిల్ ఘటనను మరవకముందే పాతబస్తీలో అలాంటి ఘటనే జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఓయో రూమ్ కు తీసుకెళ్లిన యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు..

Hyderabad: ఓయో రూమ్ కు తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత కూడా దారుణంగా..
harassment
Ganesh Mudavath
|

Updated on: Sep 15, 2022 | 9:38 AM

Share

హైదరాబాద్ (Hyderabad) లో జూబ్లీహిల్ ఘటనను మరవకముందే పాతబస్తీలో అలాంటి ఘటనే జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఓయో రూమ్ కు తీసుకెళ్లిన యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి దారుణానికి తెగబడ్డారు. పాతబస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై రెండ్రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఓయో లాడ్జిలో ఉంచి ఈ ఘటనకు పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసిన యువకులు.. ఆమెను ఓయో రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి మత్తు మందు ఇచ్చారు. అనంతరంపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లిపోయారు. అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వెంటనే అలర్ట్ అయ్యి విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా కొందరిలో నేర ప్రవర్తన మార్పు రావడం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దారుణాలు చేస్తున్నారు. మహిళలు, బాలికల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా నేరాలు ఆగడం లేదు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు జరుగుతున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా మారుతున్నాయి. హత్యలు, దాడులు, చోరీలు, వేధింపులు, అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయి. ఈ ఘఠనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నిందితుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి