AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగపంచమి ఎఫెక్ట్..వీరి జాతకం మారడం ఖాయం!

హిందూ సంప్రదాయంలో నాగుల పంచమికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే నాగుల పంచమి రోజు అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయంట.దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే కానున్నదంట. కాగా, దీని వలన ఏ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 17, 2026 | 7:40 AM

Share
 మేష రాశి : నాగ పంచమి మేష రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. త్వరగా జాబ్ దొరికే ఛాన్స్ ఉంది.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంగా వీరికి చాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా ఇది చాలా మంచి సమయం అన్ని విషయాల్లో కూడా కలిసి వస్తుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇంటా  బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగ చేసే వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం కూడా చాలా వరకు పెరుగుతుంది. చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!