AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?

బాదం సేమియా అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ఈ స్వీట్ చేసుకొని తింటారు. కాగా, ఇప్పుడు మనం శ్రావణ మాసం సందర్భంగా బాదంసేమియాను ఇంటిలోనే రుచికరంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Aug 17, 2026 | 7:00 AM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే ..సేమియా అర కేజీ, బాదం పప్పులు  అరకేజీ, పాలు లీటర్, చక్కెర వంద గ్రాములు, నెయ్యి, కిస్‌మిస్, జీడిపప్పు, కస్టర్డ్ మిల్స్, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పిస్తాపప్పులు.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. మీరు బాదం సేమియా చేయడానికి ఒక రోజు ముందు రాత్రి బాదం పప్పులను మంచిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత రోజు వాటి పై పొట్టు తొలిగించి, మొత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో నెయ్యివేయాలి. తర్వాత ఒకదాని తర్వాత మరొకటి,  జీడిపప్పులు, కిస్‌మిస్, అన్నీ కూడా వేయించుకోవాలి. అవి బంగారు రంగులో వేగిన తర్వాత, సేమియాను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో సరిపడ పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో చక్కెర వేయాలి. తర్వాత సేమియా వేసి ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బాదం పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి.

4 / 5
సేమియా ఉడుకుతుండగానే, అందులో యాలకుల పొడి, కిస్‌మిస్ కుంకుమ పువ్వు, కండెన్డ్స్ మిల్క్ వేసి మంచిగా కలుపుకోవాలి. సేమియా కాస్త దగ్గర పడుతుంది. అప్పుడు మిగిలిన జీడిపప్పు, కిస్‌మిస్, పిస్తా వేస్తే అంతే. టేస్టీ టేస్టీ రుచికరమైన బాదం సేమియా రెడీ.

5 / 5
Follow Us
ఉత్తమ సోలార్‌ ప్యానెల్‌ ఏది..? ఏది అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి?
ఉత్తమ సోలార్‌ ప్యానెల్‌ ఏది..? ఏది అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి?
శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?
శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి షెడ్యూల్డ్ విమానం..

అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసా?

వాళ్లలా రికార్డుల కోసం కాదు.. జట్టు విజయం కోసం ఆడతా

13 అడుగుల పొడవు.. 6.5 కిలోల బరువు.. పశువుల కొట్టంలో దూరి హల్చల్!

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తాజా రేట్లు ఇదిగో

ఆసీస్‌‌తోపాటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్?