AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బాబోయ్ కుక్కలు.. ప్రాణాలు తీసేస్తున్నాయి.. ఉన్నట్టుండి యువతిపై దాడి చేసి.. ఆపై..

హైదరాబాద్‌లో వీధి కుక్కలు దడపుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరగిన నాటి నుంచి జీహెచ్ఎంసీ వీధి కుక్కల అదుపునకు చర్యలు చేపట్టింది.

Hyderabad: బాబోయ్ కుక్కలు.. ప్రాణాలు తీసేస్తున్నాయి.. ఉన్నట్టుండి యువతిపై దాడి చేసి.. ఆపై..
Dog Attack
Shaik Madar Saheb
|

Updated on: Mar 28, 2023 | 1:32 PM

Share

హైదరాబాద్‌లో వీధి కుక్కలు దడపుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరగిన నాటి నుంచి జీహెచ్ఎంసీ వీధి కుక్కల అదుపునకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. తరచూ ఎక్కడో ఒకచోట కుక్కల దాడుల సంఘటనలు వెలుగులోకి వస్తుండటం భయాందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా.. నగరంలో మరోసారి డాగ్‌ ఎటాక్‌ జరిగింది. ఓ వీధి కుక్క యువతి కాలిని కొరికేసింది. రోడ్డుపై యువతులు మాట్లాడుకుంటుండగా.. వెనుకనుంచి వచ్చి కుక్క ఆమెపై అటాక్ చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పరిధిలోని నానక్‌రాంగూడ లాంకోహిల్స్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

ముగ్గురు అమ్మాయిలు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. అటు పక్కనే ముగ్గురు యువకులు సైతం నిలబడి ఉన్నారు. ఈ సమయంలో రోడ్డుపై వారి పక్క నుంచి శునకం.. ముందుకు వెళ్లిపోయింది. అలా ముందుకు వెళ్లినట్లే వెళ్లి ముగ్గురు అమ్మాయిల దగ్గరకు వచ్చింది. వెనుక నుంచి వచ్చి రాగానే.. నేరు ఆ అమ్మాయి కాలు పట్టుకుంది. వీధి కుక్క దాడిలో యువతి కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!