Hyderabad: హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువైన కొకైన్ సీజ్..! పోలీసుల అదుపులో డ్రగ్ కింగ్‌ పిన్‌..

Drugs in Hyderabad: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుందా..? యువత మత్తు బారిన పడుతుందా..? అసలు మహానగరానికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి.. ఈ మాఫియా వెనుక ఎవరున్నారు..? ఇవన్నీ ఇప్పటికీ వేధిస్తున్న ప్రశ్నలే..

Hyderabad: హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువైన కొకైన్ సీజ్..! పోలీసుల అదుపులో డ్రగ్ కింగ్‌ పిన్‌..
Drugs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 06, 2023 | 8:13 AM

Drugs in Hyderabad: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుందా..? యువత మత్తు బారిన పడుతుందా..? అసలు మహానగరానికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి.. ఈ మాఫియా వెనుక ఎవరున్నారు..? ఇవన్నీ ఇప్పటికీ వేధిస్తున్న ప్రశ్నలే.. అయితే.. తాజాగా, సైబరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ గుప్పుమనడం కలకలం రేపింది. భారీగా మత్తు పదార్థాలు సప్లయ్ చేస్తున్న డ్రగ్‌ ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్‌ను సీజ్ చేశారు. డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అయితే, పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ మాఫియా రెచ్చిపోతూనే ఉంది. లేటెస్ట్‌గా దొరికిన ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తుంది..? గ్యాంగ్‌ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.

డ్రగ్ కింగ్‌ పిన్‌తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే