AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire accident: హైదరాబాద్‌‌లో మరో అగ్నిప్రమాదం.. గోడౌన్‌లో ఎగసిపడుతున్న మంటలు.. దట్టంగా పొగలలో స్ధానికులు ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిక్కడపల్లిలో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రి గోదాంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. వీఎస్టీ సమీపంలోని గోదాంలో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి.

Fire accident: హైదరాబాద్‌‌లో మరో అగ్నిప్రమాదం.. గోడౌన్‌లో ఎగసిపడుతున్న మంటలు.. దట్టంగా పొగలలో స్ధానికులు ఉక్కిరిబిక్కిరి
Fire Accident
Sanjay Kasula
|

Updated on: Feb 02, 2023 | 8:21 AM

Share

హైదరాబాద్‌ నడి బొడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిక్కడపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామాగ్రి ఉండటంతో వేగంగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ గోదాము పరిసరాల్లో చిన్న చిన్న బస్తీలు ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కరెంట్ షాట్ సర్క్యూట్‌ కారణంగానే మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అచనావేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ న్యూస్ కోసం

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!