MLA Rajasingh: మరో వివాదంలో ఎమ్మెల్యే రాజాసింగ్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అజ్మీర్ దర్గాపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని..

Mla Raja Singh
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అజ్మీర్ దర్గాపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని..ఆ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలంటూ 41A కింద నోటీసులిచ్చారు. అజ్మీర్ దర్గాపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో..ఆయనపై గతేడాది ఆగస్ట్‌లో కేసు నమోదైంది.
ఇక అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసులతో..రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అనంతరం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు రాజాసింగ్.
ఇవి కూడా చదవండి

Anvay Dravid: తండ్రి అడుగుజాడల్లోనే.. కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ కుమారుడు.. ఏ జట్టుకో తెలుసా?

Dates Benefits: చలికాలంలో వీరు ఖర్జూరాలు తప్పక తినాలంటోన్న ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే?

Rozgar Mela: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువుల జాతర.. 71వేల మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాబ్ లెటర్స్..

Plastic Straw: పదే పదే ప్లాస్టిక్ స్ట్రాతో తాగున్నారా? అయితే జాగ్రత్త.. మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్లే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
