AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డబ్బు విషయంలో గొడవ.. గర్భిణి అని కనికరం లేకుండా కత్తితో పొడిచిన భర్త..

Tadvai News: డబ్బు ఏ సంబంధాన్నైనా విడదీస్తుంది.. ఈ విషయంలో సొంత వారు.. బయట వారు.. అనే ఊసే ఉండదు.. ఎవరినైనా పొట్టన బెట్టుకుంటుంది.. అందుకే.. డబ్బుతో జర జాగ్రత్త అంటారు పెద్దలు..

Telangana: డబ్బు విషయంలో గొడవ.. గర్భిణి అని కనికరం లేకుండా కత్తితో పొడిచిన భర్త..
Pregnant Women
Shaik Madar Saheb
|

Updated on: Jun 30, 2023 | 10:31 AM

Share

Tadvai News: డబ్బు ఏ సంబంధాన్నైనా విడదీస్తుంది.. ఈ విషయంలో సొంత వారు.. బయట వారు.. అనే ఊసే ఉండదు.. ఎవరినైనా పొట్టన బెట్టుకుంటుంది.. అందుకే.. డబ్బుతో జర జాగ్రత్త అంటారు పెద్దలు.. తాజాగా.. భార్యాభర్తల మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. భార్య గర్భిణి అయినప్పటికీ.. భర్త ఆమెపై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా భార్యను భర్త కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి చెందిన అనిల్, శ్యామల భార్యా భర్తలు.. శ్యామల ప్రస్తుతం గర్భిణి. అయితే, భార్యాభర్తల డబ్బుల విషయమై గొడవ జరిగింది. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో భర్త అనిల్.. క్షణికావేశంలో గర్భంతో ఉన్న భార్య శ్యామలను కత్తితో పొడిచాడు. శ్యామల గట్టిగా కేకలు వేయడంతో అనిల్ అక్కడి నుంచి పరారయ్యాడు.

గమనించిన స్థానికులు గర్భిణి శ్యామలను అంబులెన్స్ లో హుటాహుటినా ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని.. చికిత్స కొనసాగుతుందని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్