AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: అంగన్‌వాడీ స్కూల్స్ పై తెలంగాణ సర్కారు త్వరలో కీలక నిర్ణయం

7 ఏళ్ళల్లో 3 సార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. పోరాటాలు చేయకుండా గత ప్రభుత్వాలు జీతాలు

Harish Rao: అంగన్‌వాడీ స్కూల్స్ పై తెలంగాణ సర్కారు త్వరలో కీలక నిర్ణయం
Hari
Venkata Narayana
|

Updated on: Aug 29, 2021 | 3:11 PM

Share

Minister Harish Rao – Anganwadi teacher: 7 ఏళ్ళల్లో 3 సార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. పోరాటాలు చేయకుండా గత ప్రభుత్వాలు జీతాలు పెంచిన దాఖలాలు లేవని చెప్పిన హరీశ్.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం వేతనాలు పెంచారని పేర్కొన్నారు. అందరూ వద్దన్నా కూడా వేతనాలు పెంచిన కేసీఆర్‌ని మీరందరూ గుర్తుంచుకోవాలని ఆయన అంగన్ వాడీ టీచర్లను కోరారు. కరీంనగర్లో అంగన్ వాడీ టీచర్లను ఉద్దేశించి హరీశ్ రావు ఇవాళ మాట్లాడారు. PRC ని పెంచినందుకు కృతజ్ఞత సభ చేపడుతామని అంగన్ వాడీ టీచర్లు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు.

“తెలంగాణ బీజేపీ నేతలు అంతా కేంద్రం డబ్బే అంటున్నారు.. గ్యాస్ ధరలో GST 5 శాతం మాత్రమే. రాష్ట్రం పన్నులు లేవు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ పెరగాలి కానీ కేంద్రం తగ్గిస్తోంది. కానీ తెలంగాణ పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచింది అని హరీశ్ వ్యాఖ్యానించారు.” అని హరీశ్ రావు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లకు ప్రమోషన్స్ వచ్చేలా మంత్రి సత్యవతి రాథోడ్‌తో మాట్లాడుతానని.. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రాబోయే రోజుల్లో మొదటి వారంలోనే వేతనాలు విడుదల చేస్తామని హరీశ్ మాటిచ్చారు. ఈ ప్రభుత్వానికి మీరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని హరీశ్ రావు  టీచర్లను కోరారు. అంగన్ వాడీ స్కూల్స్‌ని ఉపాధ్యాయ వ్యవస్థతో కలపాలన్నది సీఎం ఆలోచన అని చెప్పిన హరీశ్ రావు.. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు.

Ha

Ha

Read also: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి బంపరాఫర్.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..