AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Half day Schools: మార్చి 15 నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు నడవనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించారు. ఐతే దీనిపై ఇప్పటి వరకు..

TS Half day Schools: మార్చి 15 నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు
TS Half day Schools
Srilakshmi C
|

Updated on: Mar 12, 2023 | 1:01 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు నడవనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించారు. ఐతే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. సాధారణంగా ప్రతి విద్యాసంవత్సరం వేసవి కాలంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు నడుస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.

ఇక పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో పాఠశాల ఉపాధ్యాయుల్లో సందిగ్థత నెలకొంది. దీనిపై కూడా విద్యాశాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?