Doctor Prabhu Kumar: నేషనల్ యంగ్ లీడర్ అవార్డును అందుకున్న తెలంగాణ డాక్టర్ ప్రభు కుమార్‌.. పలువురు ప్రముఖులు అభినందనలు

Doctor Prabhu Kumar: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రముఖ డా. ప్రభు కుమార్ చల్లగాలికి డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు..

Doctor Prabhu Kumar: నేషనల్ యంగ్ లీడర్ అవార్డును అందుకున్న తెలంగాణ డాక్టర్ ప్రభు కుమార్‌.. పలువురు ప్రముఖులు అభినందనలు
Doctor Prabhukumar Challaga
Follow us

|

Updated on: Nov 15, 2021 | 8:41 AM

Doctor Prabhu Kumar: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రముఖ డా. ప్రభు కుమార్ చల్లగాలికి డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు ప్రదానం చేశారు. యంగ్ లీడర్ గా డాక్టర్ ప్రభు కుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చింది ఐఎంఏ. ఆదివారం న్యూ ఢిల్లీలోని IMA హౌస్‌లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, జాతీయ నేతలు, వైద్య రంగ ప్రముఖులు, పలువురు అధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ మెడికల్ డిపార్ట్ మెంట్ విభాగాధిపతి వికే పాల్, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ J.A. జయలాల్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయేష్ లేలే లు ప్రభుకుమార్‌కు అవార్డు బహుకరించారు.

హైదరాబాద్‌లో నివాసముంటున్న డాక్టర్ ప్రభు కుమార్ కరోనా పాండమిక్‌లో అత్యధిక మంది పేషెంట్లకు వైద్యసేవలందించిన విషయం విదితమే. అంతే కాదు ప్రజల్లో కరోనా పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారిని చైతన్యం చేసేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నో ఆర్టికల్స్ రాశారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక మంది మన్ననలు, విమర్శకుల ప్రశంసలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ప్రభుకుమార్ ఇప్పటికే వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డులు పొంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు తీసుకోవడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుకుమార్ కు అభినందనలు తెలిపారు.

Also Read: రియల్ సినతల్లి పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన హీరో సూర్య.. ఇల్లు కట్టిస్తానన్న లారెన్స్..

 అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం.. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..

ఈరోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉండి ఆకస్మిక ధనలాభం పొందుతారంటే.. నేటి రాశిఫలాలు

Latest Articles
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..