AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayyappa Pooja: అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం.. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..

Snake at Ayyappa Swamy Pooja: అయ్యప్ప దీక్ష చేస్తున్న ప్రాంగణానికి ఓ నాగుపాము ఎక్కడ నుంచి వచ్చిందో. అక్కడ వున్న దేవుని చిత్రపటాల మధ్య ఒద్దికగా..

Ayyappa Pooja: అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం..  దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..
Snake At Ayyappa Temple
Surya Kala
|

Updated on: Nov 14, 2021 | 8:25 PM

Share

Snake at Ayyappa Swamy Pooja: అయ్యప్ప దీక్ష చేస్తున్న ప్రాంగణానికి ఓ నాగుపాము ఎక్కడ నుంచి వచ్చిందో. అక్కడ వున్న దేవుని చిత్రపటాల మధ్య ఒద్దికగా పడగ విప్పి దర్శన్మిచ్చంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్లే..

శ్రీకాకుళం జిల్లాలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. వజ్రపుకొత్తూరు మండలంలో లింగాలపాడు గ్రామంలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో.. నాగుపాము ప్రత్యక్షమయ్యింది. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము పడగవిప్పి దర్శనమిచ్చింది.

అయ్యప్ప భక్తులు పూజకు ఉపక్రమిస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తులంతా నాగరాజ భక్తి గీతాలు ఆలపించారు. కొంచెం సేపు భక్తుల పూజలను చూసి.. అనంతరం అక్కడే ఉండి, ఆ తర్వాత చల్లగా అక్కడ్నుంచి నాగ పాము వెళ్లిపోయింది.

Also Read:  తూర్పు నుంచి పశ్చిమ దిశకు ప్రవహిస్తూ.. పాపాలను తొలగించే నర్మదానది విశిష్టిత ఏమిటంటే..

తన శరీరంలోని ఓ పార్ట్‌ను ఏకంగా రూ. 13 కోట్లకు ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్.. ఎక్కడంటే..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్