District In-charge Ministers: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‎ఛార్జి మంత్రులు వీళ్లే.. సీఎస్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ప్రజలకు సంపూర్ణ సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా చెబుతున్నారు.

District In-charge Ministers: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‎ఛార్జి మంత్రులు వీళ్లే.. సీఎస్ కీలక ఆదేశాలు..
Telangana In Charge Ministers
Follow us

|

Updated on: Dec 24, 2023 | 7:41 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ప్రజలకు సంపూర్ణ సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం తమ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటి అవుతున్నారు. శాఖపరమైన లోపాలను, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్‎ఛార్జులను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే క్రమంలో జిల్లా ఇన్‎ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు.

కొత్తగా నియమితులైన జిల్లా ఇన్‎ఛార్జి మంత్రులు వీళ్లే..

  • హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌.
  • రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.
  • మహబూబ్‌నగర్‌ – దామోదర రాజనర్సింహ.
  • కరీంనగర్‌ – ఎన్‌.ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
  • ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • వరంగల్‌- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
  • నల్గొండ – తుమ్మల నాగేశ్వరరావు.
  • నిజామాబాద్‌- జూపల్లి కృష్ణారావు.
  • మెదక్‌ – కొండా సురేఖ.
  • ఆదిలాబాద్‌ – సీతక్క.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?
మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?
రెండుసార్లు బ్రేకప్.. అలాంటి వ్యక్తులంటే అస్సలు నచ్చదు.. తమన్నా..
రెండుసార్లు బ్రేకప్.. అలాంటి వ్యక్తులంటే అస్సలు నచ్చదు.. తమన్నా..
మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం
మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం
వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!
డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!
ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..
ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..
'వేదం' సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
'వేదం' సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
పెట్టుబడికి పెద్ద భరోసా.. ఆ పథకంతో బోలెడు ప్రయోజనాలు
పెట్టుబడికి పెద్ద భరోసా.. ఆ పథకంతో బోలెడు ప్రయోజనాలు
మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్.! బీట్ చేసేది.?
మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్.! బీట్ చేసేది.?