తెలంగాణలో మరో కరోనా కేసు..

|

Mar 26, 2020 | 10:07 PM

COVID 19: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సికంద్రాబాద్ బౌద్దనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. అటు ఇవాళ ఒక్క రోజే తెలంగాణలో మొత్తంగా 4 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 107 మందికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. […]

తెలంగాణలో మరో కరోనా కేసు..
Follow us on

COVID 19: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సికంద్రాబాద్ బౌద్దనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. అటు ఇవాళ ఒక్క రోజే తెలంగాణలో మొత్తంగా 4 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 107 మందికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

For More News:

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748

హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట…

Breaking.. కరోనా ఎఫెక్ట్.. ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..

కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..

ఐపీఎల్: చెన్నై విజయాలకు.. బెంగళూరు ఓటములకు కారణమిదే..

ఏపీలో మరో కరోనా కేసు నమోదు.. 11కు చేరిన సంఖ్య…