AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతులకు కేంద్రం సాయంపై కేసీఆర్ చెప్పేవన్నీ అవాస్తవాలే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

2021 -2022 సంవత్సరానికి SDRF నిధుల్లో రాష్ట్రవాటా కేవలం 25 శాతం మాత్రమేనని, అంటే సుమారు రూ.120 కోట్ల కేంద్రం నిధులతో కలిపి ఖర్చుపెట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదని రఘునందన్ అన్నారు.

Raghunandan
Venkata Chari
|

Updated on: Mar 24, 2023 | 3:28 PM

Share

పంట నష్టపోయిన రైతులకు కేంద్రం సాయంపై సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడరన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. తెలంగాణ రాష్ట్రానికి SDRF నిధుల రూపంలో 2021 -2022 సంవత్సరానికిగానూ కేంద్రం 75 శాతం వాటాగా దాదాపు రూ. 359 కోట్లు ఇస్తే.. ఒక్క రూపాయి ఇవ్వలేందటూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ కౌంటర్ ఇచ్చారు.

2021 -2022 సంవత్సరానికి SDRF నిధుల్లో రాష్ట్రవాటా కేవలం 25 శాతం మాత్రమేనని, అంటే సుమారు రూ.120 కోట్ల కేంద్రం నిధులతో కలిపి ఖర్చుపెట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదని రఘునందన్ అన్నారు.

కేంద్రం ఇచ్చిన రూ.359 కోట్ల నిధులనే రెండు విడతలుగా పంట నష్టపోయిన రైతులకు చెల్లించారని, ఇప్పుడేమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ కేసీఆర్ విమర్శిస్తున్నారని రఘనందన్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు

విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్

వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు

అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో